ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి... వివాదానికి దారితీసింది.
ఇరు పార్టీల నాయకులు పరస్పరం నెట్టుకున్నారు. పక్కనే ఉన్నావారు కల్పించుకుని ఇరుపక్షాలకు సర్దిజెప్పారు.
ఇదీ చదవండి: '30ఏళ్ల కష్టం.. 30నిమిషాల్లో దోచేశారు'