ETV Bharat / state

సమ్మె విరమించిన గాంధీ జూడాలు - junior doctors Strike cessation latest news

Judas-strike-cessation at Gandhi hospital, secunderabad
సమ్మె విరమించిన గాంధీ జూడాలు
author img

By

Published : Jun 12, 2020, 7:52 AM IST

Updated : Jun 12, 2020, 8:23 AM IST

07:51 June 12

సమ్మె విరమించిన గాంధీ జూడాలు

సికింద్రాబాద్ గాంధీ జూనియర్​ వైద్యులు సమ్మె విరమించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూడాలు ప్రకటించారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి విధులు బహిష్కరించి... సమ్మె చేపట్టారు. 

జూడాలతో మంత్రి ఈటల రాజేందర్ రెండుసార్లు చర్చలు జరిపారు. మంత్రి హామీతో భవిష్యత్‌ కార్యాచరణపై జూడాలు అంతర్గతంగా చర్చించుకున్నారు. సమ్మె విరమించినట్లు ఇవాళ ఉదయం ప్రకటించారు.

Last Updated : Jun 12, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.