ప్రతిఒక్కరూ... పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల బారినుంచి తమను తాము రక్షించుకోవచ్చని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సూచించారు. నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో సీజనల్ వ్యాధుల నివారణకు గాను ఫాగింగ్ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ... తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి ఈటల