ETV Bharat / state

'విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంచుతాం' - JNTUH

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు జేఎన్టీయూహెచ్ ఎన్ఎస్ఐసీతో చేతులు కలిపింది. ఇవాళ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. విద్యార్థులకు అన్నీ రంగాల్లో నైపుణ్యం ఇప్పిస్తామని జేఎన్టీయూహెచ్ వీసీ ఆచార్య వేణుగోపాల్​ రెడ్డి వెల్లడించారు.

విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంచుతాం
author img

By

Published : Jul 15, 2019, 10:12 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం పెంచేందుకు జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ(ఎన్ఎస్ఐసీ)తో జేఎన్టీయూహెచ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ఇవాళ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన వివిధ అంశాలపై ఎన్ఎస్ఐసీలో సాంకేతిక సేవల కేంద్రం శిక్షణ ఇవ్వనుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, దృక్పథం, డేటా ఇంటర్ సెప్షన్, సాప్ట్ స్కిల్స్, తదితర అంశాలపై విద్యార్థులకు పట్టుపెరిగేలా శిక్షణ ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య యాదయ్య పేర్కొన్నారు. ఇంటర్న్​షిప్, ప్రాజెక్టులు, స్వల్ప కాలిక కోర్సుల రూపంలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందిన ప్రతిభ గల విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కూడా ఎన్ఎస్ఐసీ కల్పించనుంది. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ ఆచార్య వేణుగోపాల్​ రెడ్డి, ఎన్ఎస్ఐసీ జీఎం బి.ప్రభురాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: 'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'

Intro:నాటిన మొక్కలు కాపాడుకునేందుకు బొట్టు బొట్టు నీళ్లు అందిస్తున్న రైతన్నలు

Body:కురిసిన వర్షం కు వేసిన పంటలు ఎండుతున్న డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు వృధా పోతాయేమోనని కాపాడేందుకు నానా తంటాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి టమాట నారు మొక్కలను 10 వేల రూపాయలకు కొనుగోలు చేసి ఎకరం పొలంలో నాటాడు అప్పటి నుంచి వరుణదేవుడు కరుణించకపోవడంతో నాటిన మొక్కలు వాడి ఎండిపోతున్నాయి వాటిని కాపాడేందుకు యాంకర్ కు వెయ్యి రూపాయల చొప్పున నాలుగు ట్యాంకర్ల నీళ్లను తెప్పించి నలుగురు కూలీలను పెట్టి మొక్క మొక్కకు నీళ్లను అందించాడు. రెండు రోజులపాటు ఉ వాడి పడకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం అంటూ రైతు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు కరుణిస్తే పంట చేతికి వస్తుందని లేకపోతే ఆదిలోనే వేల రూపాయలు భూమిలో కలిసి నటనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులు వేల ఎకరాల్లో నాట్లు వేసి విత్తనాలు నాటి ఇ వరుణ దేవుని కోసం ప్రార్థిస్తున్నాను. వరుణుడు కరుణిస్తేనే తప్ప రైతులకు ఈసారి పంటలు చేతికి అందని పరిస్థితి పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.