తెరాస ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. విద్య, వైద్య, ఉద్యోగ రంగంలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు 2 వేల కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయాయని, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఇక ఏడాదంతా నిండుకుండలా రిజర్వాయర్లు'