ETV Bharat / state

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా - జేఈఈ మెయిన్‌

జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌ పేపర్‌-2లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఏపీకి చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో మొదటి 4 ర్యాంకులు సాధించారు. తెలంగాణ నుంచి పి.రాహుల్‌రెడ్డి టాపర్‌గా నిలిచారు.

జేఈఈ మెయిన్‌ ఫలితాలు
author img

By

Published : May 14, 2019, 11:54 PM IST

జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో మొదటి 4 ర్యాంకులు సాధించారు. గొల్లపూడి లక్ష్మీనారాయణ-మొదటి ర్యాంకు, కోరపాటి నిఖిల్‌ రత్న-రెండో ర్యాంకు, సైకన్‌ రితీష్‌రెడ్డి-మూడో ర్యాంకు, గుడ్ల రఘునందన్‌రెడ్డి-నాలుగో ర్యాంకు సాధించారు. పి.రాహుల్‌రెడ్డి తెలంగాణ నుంచి టాపర్‌గా నిలిచారు.

ఇదీ చూడండి: మంత్రి మాటలతో మరింత కుంగిపోయాం...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.