ETV Bharat / state

అప్పురత్న జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంకు పవన్ కల్యాణ్ బిరుదు - latest news on pawan

PAWAN TWEET ON CM JAGAN : ఏపీ అప్పులపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్పందించారు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండని.. మీ ఆస్తులను మాత్రం పెంచుకోడంటూ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు.

PAWAN TWEET ON CM JAGAN
PAWAN TWEET ON CM JAGAN
author img

By

Published : Feb 7, 2023, 2:06 PM IST

PAWAN TWEET ON CM JAGAN : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా ₹55 వేల 555 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా అప్పురత్న అవార్డు ఇవ్వాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు

  • అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
    P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa

    — Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.