ETV Bharat / state

'జమ్మూకి రండి.. ప్రకృతి అందాలను ఆస్వాదించండి' - హైదరాబాద్​ నుంచి కశ్మీర్​

అతి తక్కువ ఖర్చుతోనే.. జమ్ముకశ్మీర్​లో విహరించి అరుదైన అనుభూతిని పొందవచ్చునని ఆ రాష్ట్ర గోల్ఫ్ దేవ్ అథారిటీ ఎండీ జావిద్ బక్షి పేర్కొన్నారు. హైదరాబాద్​లో జరిగిన.. పర్యటక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

jammu kashmir tourism event in hyderabad
'జమ్మూకి రండి.. ప్రకృతి అందాలను ఆస్వాదించండి'
author img

By

Published : Mar 24, 2021, 12:48 PM IST

జమ్ముకశ్మీర్​ పర్యటక పరంగా ప్రజలను విశేషంగా అలరిస్తోందని.. ఆ రాష్ట్ర గోల్ఫ్ దేవ్ అథారిటీ ఎండీ జావిద్ బక్షి పేర్కొన్నారు. పూర్తి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పర్యటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అతి తక్కువ ఖర్చుతోనే.. జమ్ముకశ్మీర్​లో విహరించి అరుదైన అనుభూతిని పొందవచ్చునని వివరించారు. హైదరాబాద్​లో జరిగిన.. పర్యటక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యంగా విలాసవంతమైన హౌస్ బోట్లు, నాణ్యమైన రవాణా, రివర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్, దాల్ సరస్సులో లేజర్ షోలు, మ్యూజికల్ ఫౌంటైన్​లు విశేషంగా అలరిస్తాయని జావిద్ వివరించారు. జమ్మూ ప్రజలు.. ప్రధానంగా పర్యాటకం పైనే ఆధారపడ్డారని గుర్తు చేశారు. కశ్మీర్​ను పర్యటకంగా మరింత వృద్ధి చేయాలని కోరారు.

ఇదీ చదవండి: ఆదివాసీల పెళ్లి అదుర్స్.. ఎడ్ల బండ్లే కట్న కానుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.