ETV Bharat / state

సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది: దానకిశోర్​ - latest news on jalamandali md danakishore participated in womens day celebrations

సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉందని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

jalamandali md danakishor
సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది: దానకిశోర్​
author img

By

Published : Mar 8, 2020, 11:54 AM IST

సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళలదే కీలకపాత్ర అని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలను నిర్వహించి.. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది: దానకిశోర్​

ఇవీ చూడండి: 'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.