ETV Bharat / state

ఒక్క విమానమైనా కొన్నారా?

ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్డీయే హయాంలో ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రఫేల్​ను ఎక్కువ ఖర్చుతో ఎందుకు కొన్నారో చెప్పకుండా, జాతి రక్షణ అంటూ ప్రధాని ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

రఫేల్​ వివాదంపై మాట్లాడుతున్న జైపాల్​రెడ్డి
author img

By

Published : Mar 7, 2019, 5:47 PM IST

ఎన్డీయే ప్రభుత్వంలో ఏ ఒక్క విమానమైనా కొన్నారా అని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడున్న యుద్ధ విమానాలన్ని కాంగ్రెస్​ హయాంలోనే కొనుగోలు చేశారని వెల్లడించారు. దేశ రక్షణకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మీడియా ప్రతినిధులను నిందించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రఫేల్​ను ఎందుకు అంత ఎక్కువ ఖర్చుతో కొన్నారో చెప్పకుండా ప్రధాని మోదీ పొంతనలేకుండా మాట్లాడుతున్నారని జైపాల్​ ఆరోపించారు. బాలాకోట్​పై దాడిని కాంగ్రెస్​ కూడా అభినందించిందని పేర్కొన్నారు. హెచ్​ఏఎల్​ను తొలగించి అనిల్​ అంబానీకి మేలు చేసి.. దానిని దాచిపెట్టేందుకే ప్రధాని ఇతర కారణాలు చెబుతున్నారని ఆరోపించారు.

రఫేల్​ వివాదంపై మాట్లాడుతున్న జైపాల్​రెడ్డి

ఇవీ చదవండి: 'జనఔషధితో 1000కోట్లు ఆదా'

Intro:ఎబివిపి ధర్నా

Body:ఎబివిపి ధర్నా

Conclusion:హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న సైఫాబాద్ కళాశాల కు చెందిన రెండు క్వార్టర్స్ను కళాశాలకు చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడం పట్ల ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో లో మా సబ్ ట్యాంక్ వద్ద ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా చేశారు.... ఏబీవీపీ చార్మినార్ జిల్లా కన్వీనర్ కమల్ సురేష్ మాట్లాడుతూ కబ్జాలకు సంబంధించి తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి గారికి వివరించి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఆయన నా దానికి స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కమల్ సురేష్ తెలిపారు.
బైట్: కమల్ సురేష్ చార్మినార్ జిల్లా ఏబీవీపీ కన్వినర్
నోట్: ధర్నా కు సంబంధించిన విజువల్స్ డెస్క్ వాట్సాప్కి పంపబడ్డాయి చూసుకోగలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.