ETV Bharat / state

జైళ్లశాఖ డీజీ రాజీవ్​ త్రివేది చర్లపల్లి కారాగార సందర్శన - చర్లపల్లి జైలును జైళ్లశాఖ డీజీ రాజీవ్​గాంధీ త్రివేది సందర్శించారు

మేడ్చల్​ జిల్లాలోని చర్లపల్లి జైలును జైళ్లశాఖ డీజీ రాజీవ్​ త్రివేది సందర్శించారు. ఖైదీలు వైరస్ బారిన పడకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

jail dg rajiv trivedi visit charlapally jail due to awareness program on corona to prisoners
చర్లపల్లి జైలును సందర్శించి జైళ్లశాఖ డీజీ రాజీవ్​ త్రివేది
author img

By

Published : Apr 22, 2020, 4:44 AM IST

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. జైల్లో ఖైదీలకు కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వైరస్ పట్ల వారికి అవగాహన కల్పించాలని ఆయన జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఖైదీలు కూడా వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ వాడాలని త్రివేది సూచించారు. కొత్తగా ఖైదీలకు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జైలు అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

చూడండి: కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.