ఇవీ చూడండి:రాహులే ప్రధాని: రేవంత్
అందుకే టార్గెట్ చేస్తున్నారు
సింగూరు నీళ్ల తరలింపులో హరీశ్ రావుతో పాటు కేటీఆర్, కవిత, వినోద్, ఈటల రాజేందర్ల పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.
వ్యక్తిగత టార్గెట్‌పై జగ్గారెడ్డి మండిపాటు
ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు సింగూరు నీళ్లను తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎటు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎంని ఎందుకు తిట్టడంలేదని తెరాస నేతలు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఇవీ చూడండి:రాహులే ప్రధాని: రేవంత్
Intro:Tg_wgl_21_01_Market_ku_poteathina_Mirchi_pkg_Bites_c1
.... షెడ్లు అన్ని నిండిపోవడంతో ఆరుబయట, ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద మిర్చి బస్తాలను ఉంచుతున్నారు. గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో, ఆరు బయట , ఫ్లై ఓవర్ కింద ఉన్న బస్తాలు తడిసిపోయాయి. రైతులు తమ బస్తాల పై టార్పాలిన్లు కప్పినా, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో కొన్ని బస్తాలు తడిసిపోయాయి. అంతేకాక వర్షపు నీరు ప్రవహించడంతో అడుగున ఉన్న బస్తాలు కూడ తడిసిపోయాయి. తడిసిన మిర్చి బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేయక పోవడంతో. రైతులంతా తడిసిపోయిన బస్సులను కొనుగోలు కొనుగోలు చేయాలని,లేని పక్షంలో ఆందోళన చేస్తాం అని ,మార్కెట్ కార్యదర్శి దృష్టికి తీసుకపోవడంతో,కార్యదర్శి వ్యాపారు ల తో మాట్లాడి తడిసిన బస్తాలను కొనుగోలు.దీంతో వివాదం సద్దుమణిగింది.
VO:3: అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం, మిర్చి కి ప్రకటించక పోవడంతో, వ్యాపారస్తులు తమ ఇష్టం ఉన్నట్లు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చి ని ఏరేందుకు మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలతో ఒక కేజీ మిర్చిని 12 రూపాయల, నుండి 15 రూపాయల చొప్పున కూలీలకు ఇచ్చి ఏరించామని, మార్కెట్ కు వస్తే, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని రైతులు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Body:ఫస్ట్ ఫైల్ లో విజువల్స్ , సెకండ్ ఫైల్ లో బైట్స్ సెండ్ చేశాను
Conclusion:9394450198