ETV Bharat / state

"కేసీఆర్​ కంటే.. ఏపీ సీఎం జగన్​ది ఉత్తమ పాలన" - రాజ్యాంగం

తెలంగాణలో కేసీఆర్‌ పాలన కంటే ఏపీలో జగన్‌ పాలన బాగుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.

కేసీఆర్ కన్నా జగన్ బెస్ట్ : భట్టి
author img

By

Published : Sep 6, 2019, 11:49 PM IST

కేసీఆర్ కన్నా జగన్ బెస్ట్ : భట్టి

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన కంటే ఏపీలో జగన్‌ పాలన బాగుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. జగన్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని చెప్పారని...తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ పదవిని పొడిగించకుండా మంచి పని చేశారని...రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆయన రాష్ట్ర సమస్యలపై స్పందించలేదన్నారు. రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన వారి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమేంటని నిలదీశారు.

ఇదీ చూడండి :యాదాద్రి విషయంలో అంతా మీ ఇష్టమేనా..?

TG_Hyd_46_06_BHATTI_ON_JAGAN_AB_3038066 Reporter: M. Tirupati Reddy గమనిక: ఫీడ్‌ సీఎల్పీ ఓఎఫ్‌సీ ద్వారా వచ్చింది. బైట్‌ చివరన ఈ బైట్‌ ఉంటుంది గమనించగలరు. ()తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన కంటే ఏపీలో జగన్‌ పాలన బాగుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. జగన్‌ అవినీతి రహిత పాలన అందిస్తానంటుంటే....కేసీఆర్‌ అందుకు భిన్నంగా రాష్ట్రంలో అవినీతిపాలన అందిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించేది లేదని ఖరాఖండిగా చెప్పారని...తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పిరాయింపులు యదేచ్ఛగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానం బాగుందని...ఇక్కడ కేసీఆర్‌ కుటుంబం మొత్తం దోచేసుకుంటోందని ఆరోపించారు. గవర్నర్‌ పదవిని పొడిగించకుండా మంచి పని చేశారని...రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆయన రాష్ట్ర సమస్యలపై స్పందించకపోతే ఏమి చేయాలని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన వారి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం ఎమిటని నిలదీశారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.