ETV Bharat / state

తెలంగాణ ఏర్పడటం భాజపాకు ఇష్టం లేదా? ఉత్తమ్

తెలంగాణ ప్రజలను భారతీయ జనతా పార్టీ నేతలు అవమానించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం భాజపా నేతలకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజానీకాన్ని అమిత్ షా అవమానించారు : ఉత్తమ్
author img

By

Published : Aug 8, 2019, 5:31 PM IST

తెలంగాణ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు తెలంగాణను అవమానిస్తుంటే అధికార తెరాస మౌనంగా ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఇవ్వడం తప్పు అన్నట్లు కాషాయ నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వడం భాజపాకు ఇష్టం లేదన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు.

ఏ బిల్లు ఆమోదానికైనా పార్లమెంట్ తలుపులు మూస్తారా అని తెలంగాణా ప్రజానీకాన్ని అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. ఈ నెల 20న రాజీవ్‌ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెలంగాణా ప్రజానీకాన్ని అమిత్ షా అవమానించారు : ఉత్తమ్

ఇవీ చూడండి : పూర్తి స్థాయి బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

Intro:TG_KMM_10_08_purva vidhyardula_ vitarana_vis_TS10089
విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థానాల్లో ఎదిగేందుకు బాటలు వేసిన కళాశాలను మర్చిపోకుండా తమ వంతు బాధ్యతగా పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు తాము చదువుకున్న సమయంలో లో పడిన ఇబ్బందులను గుర్తుంచుకొని నేడు మన కళాశాలలో చదివే విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కో కూడదని తలచారు అంతే తమవంతు బాధ్యతగా కళాశాల అభివృద్ధికి నడుంబిగించారు మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1995 _1998 విద్యా సంవత్సరంలో డిగ్రీ
చదివిన విద్యార్థులు తాము చదువుకున్న కళాశాల కు చేతనైనంత సాయం చేయాలని నడుంబిగించారు ఇప్పటికే కళాశాలలో బోరు మోటారు ను ఏర్పాటు చేయగా తరగతి గదుల్లో అవసరమైన గ్రీన్ బోర్డులను గురువారం వితరణగా అందజేశారు అంతేకాదు కళాశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి రూ 10000 నగదును ఆర్థిక వితరణగా అందజేశారు దీంతోపాటు త్వరలోనే తరగతి గదుల్లో విద్యార్థులకు డెస్క్ బెంచీలు కూడా సమకూరుస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురికి పూర్వ విద్యార్థులు పోతినేని హనుమంతరావు పల్లపోతు కిషోర్ కోన మురళీకృష్ణ హామీ ఇచ్చారు

Body:కె.పి

Conclusion:కే పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.