హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల ఇవోలెట్ రాష్ట్రస్థాయి షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్.. ఇవోలెట్ కొత్త మోడల్సైన పోలో, ఫోని ఎలక్రిక్ బైక్లను ప్రారంభించారు.
తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాష్ట్ర సర్కార్ ఎన్నో రాయితీలను అందిస్తోదని జయేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోలెట్ సీఈఓ పెరణ చతుర్వేది పాల్గొన్నారు.