ETV Bharat / state

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. వారి ఇళ్లల్లో మూడోరోజూ.. - IT searches at Mallareddys house update

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. వారి ఇళ్లల్లో మూడోరోజూ..

author img

By

Published : Nov 24, 2022, 8:53 AM IST

08:41 November 24

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. వారి ఇళ్లల్లో మూడోరోజూ..

మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో.. మూడో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇళ్లల్లో మాత్రం సోదాలు ముగిశాయి. పలు కీలక పత్రాలు.. నగదును స్వాధీనం చేసుకున్నారు. బంధువులు ప్రవీణ్‌రెడ్డి, త్రిశూల్‌రెడ్డి ఇళ్లల్లో ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు, మల్లారెడ్డి వర్సిటీలో సోదాలు జరుగుతున్నాయి.

ఇవీ చూడండి..

మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడుల్లో నాటకీయ పరిణామాలు.. అర్ధరాత్రి హైడ్రామా..

రెండోరోజూ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు.. ఇంతకీ ఐటీ ఏం తేల్చిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.