ETV Bharat / state

దివీస్ లాబోరేటరిస్​పై ఐటీ పంజా... - GACCHIBOWLI CORPORATE OFFICE

దివీస్ లాబోరేటరిస్ సంస్థ పై ఐటి అధికారులు దాడులు చేశారు.​ గచ్చిబౌలిలోని కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సనత్‌నగర్‌లోని పరిశోధన విభాగం, నగరశివారుకి సమీపంలోని చౌటుప్పల్‌, విశాఖపట్నంలోని సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

దివీస్ లాబోరేటరిస్​పై ఐటీ తనిఖీలు
author img

By

Published : Feb 14, 2019, 4:11 PM IST

ఫార్మారంగ సంస్థ దివీస్ లాబోరేటరిస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు
ప్రముఖ ఫార్మారంగ సంస్థ దివీస్ లాబోరేటరిస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సనత్‌నగర్‌లోని పరిశోధన విభాగం, నగరశివారుకి సమీపంలోని చౌటుప్పల్‌, విశాఖపట్నంలోని సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
undefined
ఏటా ఐటి అధికారులకు పూర్తి వివరాలు సమర్పిస్తున్నామని దివీస్‌ యాజమాన్యం తెలిపింది. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.

Intro:tg_kmm_01_14_manchu_duppati_av_c4
( )

ఖమ్మం నగరం పై మంచు దుప్పటి కప్పుకుంది. తెల్లవారుజాము నుంచి నగరంపై దట్టంగా పొగమంచు కమ్ముకుంది. సమీపాన ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితుల్లో మంచు కురుస్తుంది. వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడుపుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు వల్ల మామిడి తోటలో పూత రాలిపోతుంది రైతులు వాపోతున్నారు...vis

Body:మంచు దుప్పటి

Conclusion:పొగమంచు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.