ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సీఐఐ తెలంగాణ సమాఖ్యతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. కేంద్ర మార్గదర్శకాల అనుసారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పునరుద్ధరణకు సంసిద్ధమవుతోన్న తరుణంలో.. వారి సమస్యలు, ఎకానమీ లభ్యత విషయాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ.. ఏ ఒక్క ఉద్యోగి ఉపాధి కోల్పోకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం