ETV Bharat / state

టౌన్‌షిప్‌ పాలసీతో భాగ్యనగరంపై తగ్గనున్న భారం: కేటీఆర్​

హైదరాబాద్​కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. భాగ్యనగరంపై భారం తగ్గించేందుకు టౌన్‌షిప్‌ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. టౌన్​షిప్​లో ఉద్యోగం, నివాసం, విద్య, వైద్యం, వినోదం ఒకే దగ్గర ఉంటాయన్నారు. దీంతో బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గి.. ట్రాఫిక్​ తగ్గుతుందన్నారు. ఫలితంగా నగరంపై భారం తగ్గుతుందని తెలిపారు. టౌన్​షిప్​లు ప్రణాళిక ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మెట్రోను విమానాశ్రయం వరకు విస్తరించాలన్నారు. ఎంఎంటీఎస్​ను​ కూడా విస్తరించాలని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో కేటీఆర్​ తెలిపారు.

it minister ktr speak about townships in hyderabad surrounding areas
హైదరాబాద్​ శివారులో టౌన్‌షిప్‌లు: కేటీఆర్​
author img

By

Published : Nov 21, 2020, 3:31 PM IST

Updated : Nov 21, 2020, 4:15 PM IST

హైదరాబాద్​ శివారులో టౌన్‌షిప్‌లు: కేటీఆర్​

హైదరాబాద్​ శివారులో టౌన్‌షిప్‌లు: కేటీఆర్​

ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ... ఎందుకంటే...?

Last Updated : Nov 21, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.