ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్ ఎలా మారిందో తెలుసా..?
నాలాల ఆధునీకరణతోనే రోడ్ల సమస్యకు పరిష్కారం: కేటీఆర్ - ఈటీవీ భారత్ వార్తలు
ఎంసీహెచ్ పరిధిలో 2 సెం.మీ కంటే ఎక్కువ వర్షం పడితే డ్రైనేజీ పొంగిపోర్లే అవకాశం ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నాలాల ఆధునీకరణతోనే రోడ్ల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకే వచ్చే టర్మ్‌లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఎన్డీపీ) తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈటీవీ భారత్ ముఖాముఖిలో కేటీఆర్ వెల్లడించారు.
నాలాల ఆధునీకరణతోనే రోడ్ల సమస్యకు పరిష్కారం: కేటీఆర్
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్ ఎలా మారిందో తెలుసా..?
Last Updated : Nov 21, 2020, 4:14 PM IST