ఐటీ గ్రిడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డిని మంగళవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ మార్చి 2న డేటా ఎనలిస్ట్ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యంకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విచారణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి:నిర్భయ కేసు నమోదు