వెబినార్ లింక్ : bit.ly/isro21
యువత కోసం ఇస్రో శాస్త్రవేత్తల వెబినార్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
'ఉపగ్రహాలు జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయి' అనే అంశంపై 4యువ సహకారంతో ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ వెబినార్ నిర్వహించనుంది. ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని వారి జ్ఞానం, నైపుణ్యాలను యువతతో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 9న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనుంది.
![యువత కోసం ఇస్రో శాస్త్రవేత్తల వెబినార్ isro-nrsc-will-conduct-webinar-on-how-satellites-impact-on-lives-on-january-9-through-online, ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10162217-thumbnail-3x2-isro-nrsc-3---copy.jpg?imwidth=3840)
యువత కోసం ఇస్రో శాస్త్రవేత్తల వెబినార్
వెబినార్ లింక్ : bit.ly/isro21