శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఈనెల 28న ఇస్రో వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ51ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుండగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు శివన్కు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: పేదరికాన్ని దిగమింగి చిన్న వయసులోనే సివిల్ జడ్జిగా..