హైదరాబాద్‌లో గవర్నర్ తమిళిసైను యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి కలిశారు. శ్రీలక్ష్మీనరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4న తిరుకల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో కోరారు.
ఇవీ చూడండి: దేశాభివృద్ధికి నీటి సంరక్షణ ఎంతో ముఖ్యం; గవర్నర్