ETV Bharat / state

రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం - dcp

హైదరాబాద్ బోరబండ శివాజీనగర్‌లో గత రాత్రి జరిగిన రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. స్వయంగా డీసీపీ పద్మజ రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

హత్య జరిగిన ప్రదేశం
author img

By

Published : Aug 13, 2019, 5:24 PM IST

రౌడీ షీటర్‌ నరసింహదాసు గౌడ్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్​ బోరబండ శివాజీనగర్​లో నరసింహదాసు గౌడ్‌ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిపై వివిధ పోలీసు స్టేషన్లల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు సీరియస్​గా తీసుకున్న డీసీపీ పద్మజా స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నరసింహదాసు గౌడ్‌పై పహాడీ షరీఫ్‌ ఠాణాలో రౌడీ షీట్‌ ఉన్నట్లుగా డీసీపీ తెలిపారు. ఎస్​ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లోనూ ఒక హత్య కేసుతోపాటు 13కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు.

రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

ఇవీ చూడండి : భారీ వర్షాలతో గోదావరికి జల కళ

TG_Hyd_19_13_DCP_On_Murder_Case_AB_TS10021 Contributor: V. Raghu ( ) హైదరాబాద్ బోరబండ శివాజీనగర్‌లో గత రాత్రి జరిగిన రౌడీషీటర్‌ హత్య కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. స్వయంగా డీసీపీ పద్మజ రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు రౌడీ షీటర్‌ నరసింహదాసు గౌడ్‌పై వివిధ పోలీసు స్టేషన్‌లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. పహాడీ షరీఫ్‌ ఠాణాలో రౌడీ షీట్‌ కేసు ఉన్నట్లుగా డీసీపీ పద్మజా తెలిపారు. ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్‌లోనూ ఒక హత్య కేసుతోపాటు 13కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు డీసీపీ వివరించారు. మృతుడు పీడీ యాక్టు కేసులోనూ జైలుకు వెళ్లివచ్చినట్లు పేర్కొన్నారు. నరసంహదాసు గౌడ్ హత్య కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని పద్మజా చెప్పారు. నిందితులందరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. బైట్: పద్మజా, డీసీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.