భారతీయ రైల్వే జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మీదుగా పది రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు ప్రారంభించింది.
మే 1 నుంచి ఇప్పటి వరకు ద.మ.రైల్వే ఎన్ని శ్రామిక్ రైళ్లను నడిపింది... ఎంతమంది వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు తరలించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: మే 25 నుంచి హైదరాబాద్ నుంచి షిర్డీకి విమానసేవలు