కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య పరిస్తితి ఏమిటి? చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారా? విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? భౌతిక దూరం పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికలు ఏమిటీ? ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్ కాలేజీలు మూత పడతాయి.. వంటి అనేక అంశాలపై జేఎన్టీయూ హెచ్ నూతన రిజిస్ట్రార్ మన్‌జూర్ హుస్సేన్‌తో మా ప్రతినిధి నగేశ్చారి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల