రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 70 వేలకు పైగా ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 50 మంది వరకు రియాక్షన్ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అతి స్వల్పశాతం మాత్రమే రియాక్షన్స్ వస్తున్నాయని చెబుతున్నారు ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్.
ఇదీ చూడండి : కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం