ETV Bharat / state

సీరో సర్వే వల్ల ఈ విషయాలు తెలుస్తాయి..!

author img

By

Published : Jan 10, 2021, 2:44 PM IST

భాగ్యనగరంలో మరోమారు ఎన్​ఐఎన్ సీరో సర్వేని చేపట్టింది. గడచిన మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాంపిళ్లను సేకరించే పనిలో పడింది. సాంపిళ్ల పరీక్షలు సీసీఎంబీతో కలిసి చేస్తున్నట్టు ఐసీఎంఆర్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మయ్య వివరించారు.

సీరో సర్వే వల్ల ఈ విషయాలు తెలుస్తాయి..!
సీరో సర్వే వల్ల ఈ విషయాలు తెలుస్తాయి..!

హైదరాబాద్‌లో మరోమారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌- ఎన్​ఐఎన్​ సీరో సర్వేని చేపడుతోంది. గడచిన మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో శాంపిళ్లను సేకరించే పనిలో పడింది. యాంటీ బాడీస్‌ ఎంతమందిలో ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు పలు అంశాలను పరిశీలించనున్నారు. సీరో సర్వేపై ఐసీఎంఆర్​ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మయ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.

ఐసీఎంఆర్​ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మయ్యతో ముఖాముఖి

ఇదీ చూడండి: కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.