ETV Bharat / state

'సెప్టెంబర్ నాటికి ఐటీ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్..!' - హైదరాబాద్​ సాఫ్ట్​వేర్​

వచ్చే సెప్టెంబర్ నాటికి ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ప్రకటించింది. కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రాధాన్య క్రమంలో పనిచేస్తున్నాయని హైసీయూ అధ్యక్షుడు భరణి కుమార్ తెలిపారు.

hcu chairmen
hcu chairmen
author img

By

Published : Jun 7, 2021, 8:48 PM IST

ఐటీ పరిశ్రమపై కొవిడ్​ రెండోదశ ప్రభావం గట్టిగానే ఉందని హైసీయూ అధ్యక్షుడు భరణి కుమార్‌ అన్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు 18-44 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారని... ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అందుకోసం అపోలో, మెడికవర్, కిమ్స్, స్టార్ హాస్పిటల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకొని ఐటీ క్యాంపస్‌లు, ఆస్పత్రుల్లో స్పెషల్ డ్రైవ్​లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల పదో తేదీన ఐటీ వార్షిక నివేదికను ప్రభుత్వం విడుదల చేస్తుందంటోన్న ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

హైసీయూ అధ్యక్షుడు భరణి కుమార్​తో ముఖాముఖి

ఇదీ చూడండి: KTR : 'రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.