దేశంలో కరోనా సామాజిక సంక్రమణ ప్రారంభమైందని, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని, అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటగా గ్యాస్ట్రిక్ వ్యవస్థపై ప్రభావం చూపూతుందంటోన్న డాక్టర్ రవీంద్రనాథ్తో ముఖాముఖి.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య