.
Guitarist Subhasree: నాన్నమ్మ ప్రేరణతో అడుగు.. గిటారిస్ట్‌గా తనదైన ముద్ర - గానకోకిల సుశీలమ్మ మనవరాలు
తెలుగు చిత్రసీమలో ఆ అమ్మాయి ఓ యువ కెరటం. నాన్నమ్మ ప్రేరణతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సరదాగా నేర్చుకున్న గిటార్‌తో జీవితానికి బంగారు బాటలు వేసుకుంది. చదువులో మార్కుల సంగతి పక్కనపెట్టి.. మ్యూజిక్‌లో మాత్రం డబుల్ మార్క్స్ సాధించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కలిసి ఎన్నో భారీ చిత్రాల్లో గిటారిస్ట్‌గా తనదైన ముద్ర వేస్తోంది. ఆ అమ్మాయే.... గానకోకిల సుశీలమ్మ మనవరాలు శుభశ్రీ. సినీ పరిశ్రమలో... ప్రొఫెషనల్ గిటారిస్ట్ గా రాణిస్తోన్న శుభశ్రీతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.
గానకోకిల సుశీలమ్మ మనవరాలు శుభశ్రీ
.