ETV Bharat / state

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు - బీఐఈ తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇంటర్మీడియట్​ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్​ ఒమర్​ జలీల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

intermediate first year admission date extended till october 31
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు
author img

By

Published : Oct 20, 2020, 7:04 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్​ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31 వరకు పొడిగించారు. మంగళవారంతో ముగిసిన గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్​ ఒమర్​ జలీల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్​ కళాశాలలన్నింటికీ వర్తిస్తుందని సయ్యద్​ ఒమర్ స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ కళాశాలలో చేరేలా ప్రధానోపాధ్యక్షులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండిః ఇంటర్‌ ఆర్ట్స్‌ గ్రూపుల సిలబస్‌ తగ్గింపుపై గందరగోళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.