ఎవర్ని కదిలించినా కన్నీటి గాథలే. కోటి రూపాయల పరిహారం అందిస్తే తమకు న్యాయం జరిగినట్లు కాదనీ, ఇంతటి విషాదానికి కారణమైన పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీలోని విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు. తమ ఆప్తులను పొట్టనపెట్టుకున్న ఆ పరిశ్రమను తరలించేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: 'విశాఖ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల్లో రాత్రి బస'