ETV Bharat / state

అధ్యాపకుల నిరసన, నిలిచిపోయిన ఇంటర్ మూల్యాంకనం - ఇంటర్​ మూల్యాంకనం

ఇంటర్​ పరీక్ష పత్రాల మూల్యాంకన ధరలు పెంచాలంటూ అధ్యాపకులు నిరసనకు దిగారు. టీఏ, డీఏలు పెంచాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ కాచిగూడ జూనియర్​ కళాశాలలో ఆందోళన నిర్వహించారు. ధర్నాతో మూల్యంకనం నిలిచిపోయింది.

ఇంటర్​ మూల్యాంకనం
author img

By

Published : Mar 21, 2019, 5:59 PM IST

నిరసన తెలుపుతున్న అధ్యాపకులు
ప్రభుత్వం మూల్యాంకన ధరలను పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోందంటూ కాచిగూడ జూనియర్​ కళాశాలలో ఇంటర్​ మూల్యాంకనాన్ని అధ్యాపకులు నిలిపేశారు. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సర్కారు తీరు వల్ల గత కొన్నేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నామని.. టీఏ, డీఏలు కూడా పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేపర్​కు 30 రూపాయలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

టీఏ, డీఏ రూ.300 చేయాలి

టీఏ, డీఏలను 300 రూపాయలకు పెంచాలని అధ్యాపకులు కోరారు. ఆంధ్రప్రదేశ్​లో ఏటికేడు పెంచుతున్నారని ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి :టమోటాలతో హోలీ... ఎంతో బాగుంటుందో మరి

Intro:హైదరాబాద్ కాచిగూడ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ మూల్యాంకనం నిలిపివేశారు

Body:గత కొన్ని సంవత్సరాలుగా పరీక్ష పత్రాల మూల్యాంకనం ధర ను పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అధ్యాపకులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ కాచిగూడ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మూల్యాంక నాన్ని నిలిపి వేసి అధ్యాపకులు నిరసన చేపట్టారు ప్రభుత్వము పరీక్ష పత్రాల మూల్యాంకనం అని గత కొన్ని సంవత్సరాలుగా పెంచకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ని అలాగే టి ఏ డి ఏ ల లను కూడా పెంచడం లేదని వారు తెలిపారు రు మూల్యాంకన దానిని పెంచే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అప్పటివరకు ఎలివేషన్ చేయమని వారు స్పష్టం చేశారు మూల్యాంకనం ప్రతి పరీక్ష పత్రానికి ప్రస్తుతం ఉన్న ధరను 30 రూపాయలకు కు పెంచాలని టి ఏ డి ఏ 300 కు పెంచాలని వారు డిమాండ్ చేశారు............

బైట్...... జి మహేష్ అధ్యాపకులు
బైట్.... సుధాకర్
బైట్స్.......

Conclusion:పరీక్ష పత్రాల మూల్యాంకనం పెంచే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు పలువురు అధ్యాపకులు స్పష్టం చేశారు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏ ఏటికాయేడు పెంచుతున్నారని వారు వివరించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.