ETV Bharat / state

'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

author img

By

Published : Jan 26, 2020, 11:46 PM IST

కులాంతర వివాహం చేసుకున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు కుల నిర్మూలన సంఘం వారికి అండగా ఉండాలని సూచించారు. ఇందిరాపార్క్​లో నిర్వహించిన కులాంతర, మతాంతర వివాహితుల మేళా-48వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Inter-caste married should be benevolent minister eetala rajendar
'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

కులాంతర, మతాంతర వివాహితుల మేళా-48వ వార్షికోత్సవం హైదరాబాద్​ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు.

మతాంతర వివాహం చేసుకున్న వారికి ఉన్నంతలో కొంత చేయూత నివ్వాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని మంత్రి అన్నారు. కుల, మత, లౌకిక అంతరాలు లేని సమాజం ఏర్పడాలని అంబేడ్కర్ కళలు కన్నారని గుర్తుచేశారు.

'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

ఇదీ చూడండి : మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై కసరత్తు...

TG_HYD_84_26_INTERCAST_MARRAGES_AB_3182388 reporter : sripathi.srinivas ( ) కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వారికి ఉన్నంతలో కొంత చేయూతనివ్వాలని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు కుల నిర్మూలన సంఘం వారికి అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరిగిన కులాంతర మతాంతర వివాహితుల మేళా-48వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించారన్నారు. కులరహిత సమాజం, మత రహిత సమాజం, లౌకిక సమాజం, అంతరాలు లేని సమాజం ఏర్పడాలని అంబేడ్కర్ కళలుకన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తన వంతు సహాయసహకారాలు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. బైట్ : ఈటెల రాజేందర్, వైద్య రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.