ETV Bharat / state

బిగ్​బాస్​పై హైకోర్టులో విచారణ.. 29కి వాయిదా.. - bigg boss

బిగ్​బాస్ ప్రసారాలను నిలిపివేయాలంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.

బిగ్​బాస్​పై హైకోర్టులో విచారణ..
author img

By

Published : Jul 22, 2019, 3:59 PM IST

బిగ్​బాస్ కార్యక్రమం పై సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారాలు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం పై ఇవాళ విచారణ జరిగింది. సెన్సార్​కు సంబంధించి భారత బ్రాడ్ కాస్టింగ్ సమాఖ్య నియామవళి ఉంటే సమర్పించాలని పిటిషనర్​ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గడువు కోరడంతో విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.

బిగ్​బాస్​పై హైకోర్టులో విచారణ..

ఇదీ చూడండి: చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.