ETV Bharat / state

80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ

హైదరాబాద్​లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని డాక్టర్లు ఘనంగా నిర్వహించారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ దేశంలోనే మెట్టమెదటిదని వారు తెలిపారు.

author img

By

Published : Aug 12, 2019, 5:23 PM IST

Updated : Aug 12, 2019, 6:49 PM IST

80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ

హైదరాబాద్ కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని డాక్టర్లు ఘనంగా నిర్వహించారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోఠి ఐఎంఏ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. 1939లో ప్రారంభమైన ఐఎంఏ దేశంలో మెట్టమెదటిదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఐఎంఏ అనేక సేవలను అందించిదన్నారు.

80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ

ఇదీ చూడండి :ఆకట్టుకుంటున్న నేషనల్ థియేటర్ ఫెస్టివల్

Last Updated : Aug 12, 2019, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.