గల్ఫ్ దేశాల్లో భారతీయుల కష్టాలు - gulf telangana welfare association president basanth reddy latest news
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. భారత దేశం నుంచి గల్ఫ్‌కు వెళ్లిన భారతీయులు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఉపవాసం ఉంటున్నారు. గల్ఫ్‌లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై గల్ఫ్ తెలంగాణ వేల్ఫేర్ అండ్ కల్చరల్ అసోషియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...