హైదరాబాద్లోని నాంపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: ఎన్నికల ప్రక్రియ గడువు ఎందుకు తగ్గించారు?: హైకోర్టు