Increasing cold intensity in state: నైరుతి రుతపవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లోనే రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా బేగంపేటలో అక్టోబర్‌లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: మునుగోడులో గేరు మార్చిన కారు.. కేటీఆర్ రోడ్‌షోతో మరింత పెరిగిన కారు వేగం