ETV Bharat / state

"పోలింగ్​ సమయాన్ని పెంచండి" - రజత్​కుమార్​

లోక్​సభ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ విజ్ఞప్తి చేశారు. పోలింగ్​ సమయాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు.

రజత్​కుమార్​ను కలిసిన భాజపానేతలు
author img

By

Published : Feb 18, 2019, 8:11 PM IST

రజత్​కుమార్​ను కలిసిన భాజపానేతలు
లోక్​సభ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ను భాజపా నేతలు విజ్ఞప్తిచేశారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా చూడాలని కోరామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. బోగస్​ ఓట్లు తొలగించాలని ఇప్పటికే ఫిర్యాదు చేశామని దానిపై చర్యలు తీసుకోవాలని రజత్​కుమార్​ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.