హైదరాబాద్ సోమాజిగూడలోని యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థకు చెందిన 20 కంపెనీల్లో ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగించారు. ఈ సంస్థ.. విండ్ పవర్ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడతా..: కోమటిరెడ్డి