ETV Bharat / state

విజయ డైరీలో ఆవు-దూడల విగ్రహం ఆవిష్కరణ - హైదరాబాద్​ తాజా వార్తలు

పాల ఉత్పత్తికి ప్రతీకగా ఆవు-దూడ విగ్రహాలు విజయ డైరీ చరిత్రలో నిలిచిపోతాయని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆవు-దూడ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Inauguration of cow calf statues
విజయ డైరీలో ఆవు దూడల విగ్రహాలు ఆవిష్కరణ
author img

By

Published : Jan 5, 2021, 5:16 PM IST

పాల ఉత్పత్తికి ప్రతీకగా ఆవు-దూడ విగ్రహాలు.. విజయ డైరీ చరిత్రలో నిలిచిపోతాయని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లాలాపేట్​లోని డైరీ ఆవరణలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆవు దూడల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రైతులకు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ నిలుస్తుందని చైర్మన్ అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ట, విజయ డైరీ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కుమారుడి పెళ్లికి కార్మికులకు గోల్డ్​ రింగ్​ గిఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.