ఇదీ చదవండి:
అమరావతి కోసం.. విద్యార్థుల సత్యాగ్రహం - రాజధాని కావాలంటూ తూళ్లూరులోని పాఠశాలలు బంద్
రాజధాని కావాలంటూ రైతులు, నాయకులకు తోడుగా ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో విద్యార్థులూ రోడ్డెక్కారు. కొన్ని పాఠశాలలు బంద్ ప్రకటించాయి. వందలాదిగా విద్యార్థులు మహా ధర్నా చేశారు. ''రిపాలనంతా అమరావతి నుంచే జరగాలి, మా భవిష్యత్తును నాశనం చేయోద్దు, మాకు న్యాయం చేయండి, మూడు రాజధానులు వద్దు - అమరావతే ముద్దు'' అంటూ నినాదాలు చేశారు. ''సీఎంగారు మీరు మాట తప్పారు... మడమ తిప్పారు'' అని రాసి ఉన్న ప్లకార్డులను చేతపట్టి న్యాయం చేయండంటూ నిరసనలు తెలిపారు.
in-thulluru-
Last Updated : Dec 23, 2019, 3:50 PM IST