ETV Bharat / state

'48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు'

నైరుతి రాక ఆలస్యం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్​, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాతావరణ కేంద్రం
author img

By

Published : Jun 30, 2019, 5:41 PM IST

నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. నైరుతి పవనాల రాక ఆలస్యం కావడం వల్ల జూన్​లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందంటోన్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీభారత్​ ముఖాముఖి...

రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న అధికారులు

ఇదీ చూడండి : అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

Intro:ముషీరాబాద్ నియోజకవర్గంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది....

Body:ప్రజల సంక్షేమానికి పాటుపడే జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.... తెరాస సభ్యత్వ కార్యక్రమం లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు స్వయంగా సభ్యత్వ నమోదు పత్రం లో తాను సంతకం చేసిన సభ్యత్వాన్ని కార్యకర్తలు నాయకులకు ఆయన అందజేశారు.... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఇ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు వెళుతున్న ఆయనకు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అని వివరించారు రు.... ముషీరాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు లు హైదరాబాద్ అగ్రస్థానం గా నింపే దిశగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు నాయకులు కసిగా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని శాసనసభ్యుడు ముఠా గోపాల్ తెలిపారు......

Conclusion:ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యుడు ఉంటా గోపాల్ తెలిపారు......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.