ETV Bharat / state

మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు - ind

రాబోయే 48 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

విస్తారంగా వర్షాలు
author img

By

Published : Jul 26, 2019, 5:58 PM IST

రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకోని ఉన్న పశ్చిమ బంగ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. రాబోయే 48 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...

8 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు

ఇవీ చూడండి: భాగ్యనగరంలో జోరుగా వర్షం

Intro:యాంకర్: ఈ నెల 23న కరీంనగర్ లో జరిగిన ఓ సభలో ఓ మతానికి చెందిన వారిపై యువతను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీను పై చర్యలు తీసుకోవాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ఉర్దూ లాంగ్వేజ్ కి చెందిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ శాహేజాది ఆధ్వర్యంలో బర్కత్పురాలోని బీజేపీ ఆఫీస్ లోజరిగిన సమావేశంలోతెలిపారు...
ఈ సందర్భంగా శాహేజాది మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం అసలు అక్బరుద్దీన్ గురించి చెప్పాలంటే అతనొక యాంటీ ముస్లిం యాంటీ ఇస్లాం యాంటీ భారత్ మరియు యాంటీ భారతీయత.... అసలు ఇస్లాం అంటే సరైన అవగాహన లేనటువంటి వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ....
ప్రపంచంలోని ఏ మతంలో కూడా త్రిపుల్ తలాక్ మాదిరి ఇన్ని కఠినమైన నియమాలు లేవుఏదైతే ఇస్లాం లో ఉందొ అవి ఇస్లాంది కాదనకుండా ఇప్పుడు త్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా ఇద్దరు సోదరులు కూడా భారతదేశం మొత్తం తిరుగుతూ ఇది ఇస్లాం కి వ్యతిరేకమని బిజెపి అంటే యాంటీ ముస్లిమ్ అని వ్యతిరేక ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు.. ఇస్లాం లో ట్రిపుల్ తలాక్ ఉంది అని నిరూపించతలిస్తే ముఖాముఖి చర్చకు నేను సిద్ధంగా ఉన్నానాని ఆమె సవాలు విసిరారు..ఎప్పుడు ముస్లింల అభివృద్ధి గురించి చర్చించనివ్యక్తి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తిని ఇక్కడి యువత లో లో మత విద్వేషాలను రెచ్చ గొడుతూ ఈ సమాజంలో ఎప్పుడు మత కల్లోలాలతో విద్వేషాలను రాజేయాలని చూస్తూ రాజకీయాలు చేసే సంస్కృతి ఉన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తీవ్రంగా విమర్శించారు....

బైట్: శాహేజాది... నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్Body:Vijender amberpetConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.