ETV Bharat / state

'ఈడబ్ల్యూఎస్​ను అమలు చేయకపోతే మహాధర్నా తప్పదు' - Mahadharna

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్​ కోటా కింద 10శాతం రిజర్వేషన్​ను అమలు చేయకపోవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో తాము నష్టపోతున్నామని ఈడబ్ల్యూఎస్​ విద్యార్థి సంఘం ఆరోపించింది. ప్రభుత్వం తక్షణమే చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది.

ఈడబ్ల్యూఎస్​ను అమలు చేయకపోతే మహాధర్నా నిర్వహిస్తాం
author img

By

Published : Aug 24, 2019, 7:27 PM IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​ బిల్లును రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో తాము నష్టపోతున్నామని ఈడబ్ల్యూఎస్​ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ సంవత్సరం ఎంబీబీఎస్​ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్​ విద్యార్థులు 10శాతం సీట్లను కోల్పోయారని..వారికి న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి కోరారు. తక్షణమే ప్రభుత్వం రిజర్వేషన్​ కోటాను అమలు చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని మహాధర్నా చేపడుతామని వారు హెచ్చరించారు.

ఈడబ్ల్యూఎస్​ను అమలు చేయకపోతే మహాధర్నా నిర్వహిస్తాం

ఇదీచూడండి: 'సెంటిమెంట్లతో రాజ్యమేలడం తెలంగాణలో సాధ్యం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.