ETV Bharat / state

హైదరాబాద్‌ సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతి - Corona Latest News

హైదరాబాద్‌ సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతులిచ్చింది. సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న సీఎస్ఐఆర్... 96.9 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చేలా దీనిని రూపొందించింది.

CCMB
హైదరాబాద్‌ సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతి
author img

By

Published : Nov 28, 2020, 7:31 AM IST

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను వేగవంతంగా చేసేందుకు.... హైదరాబాద్‌ సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్​టీపీసీఆర్ పరీక్షకి.. ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న సీఎస్ఐఆర్... 96.9 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చేలా దీనిని రూపొందించింది.

తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా ఫలితాలను ఇచ్చే ఈ డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్​టీపీసీఆర్ టెస్ట్ ద్వారా 2 నుంచి 3 రెట్లు అధికంగా పరీక్షలు చేయవచ్చని.. సీసీఎంబీ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లతోనే.. ఈ టెస్ట్​లు నిర్వహించే అవకాశం ఉండటంతో పాటు 40 నుంచి 50 శాతం తక్కువ సమయంలోనే ఫలితలాను పొందవచ్చని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'డిప్యూటీ స్పీకర్ సాబ్.. కాంగ్రెస్​కు మీ ఓటేయండి.!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.