ETV Bharat / state

యూసుఫ్​గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్​కుమార్​ - యూసుఫ్​గూడ తెరాస అభ్యర్థి రాజ్​కుమార్

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించిన యూసుఫ్​గూడ డివిజన్​ ప్రజలకు రుణపడి ఉంటానని తెరాస అభ్యర్థి రాజ్​కుమార్​ అన్నారు. చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలియజేశారు.

I give my hardwork to develop yousufguda division trs candidate raj kumar in ghmc
యూసుఫ్​గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్​కుమార్​
author img

By

Published : Dec 4, 2020, 7:47 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో యూసుఫ్​గూడ డివిజన్​ నుంచి తెరాస అభ్యర్థి రాజ్​కుమార్ విజయం సాధించారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చిన్న వయసులోనే తనపై నమ్మకం ఉంచి టికెట్​ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​ను కొనియాడారు.

యూసుఫ్​గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్​కుమార్​

యూసుఫ్​గూడ డివిజన్​ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని రాజ్​కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.